అనకాపల్లి: కొండబాబు మాస్టర్ మృతి పార్టీకి తీరని లోటు.. ఎంపీ

అనకాపల్లి బిఆర్టి కాలనీకి చెందిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఆరుగుళ్ల కొండబాబు గురువారం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన నేపథ్యంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటు అని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే విశాఖ జిల్లా బిజెపి ఇన్చార్జి పుట్ట గంగయ్య కూడా విచారం వ్యక్తం చేశారు.

.

సంబంధిత పోస్ట్