మన్యం వీరుడికి ఘన నివాళి

త్యాగం, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు వర్ధంతిని డుంబ్రిగూడ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. TNTUC అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, సూర్య మాట్లాడుతూ, అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొబ్బరికాయ కొట్టి, 'జై అల్లూరి' నినాదాలు చేశారు. యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశసేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్