వెంకుపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర తెలుగుదేశం కార్యనిర్వాక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి నెరవేరుస్తుందని చెప్పారు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని పిలుపునిచ్చారు

సంబంధిత పోస్ట్