తుఫాను ఎఫెక్ట్: పొగమంచుతో రోడ్లు కనిపించక భక్తుల ఇబ్బందులు

అరకులో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఎన్.ఆర్.పురం పంచాయతీ, కొండపర్తి వెళ్లే రోడ్లు కనిపించకుండా పోయాయి. అటు తుఫాను ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా పడుతున్నాయి. వైకుంఠగిరి దర్శనానికి వెళ్లే భక్తులు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్