అరకు వ్యాలీలో బాబు మోసాలపై ఇంటింటి ప్రచారం

అరకు వ్యాలీ మండలం ఇరగాయిలో వైసీపీ గ్రామ పంచాయతీ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, జడ్పీటీసీ కమ్మిడి అశోక్ ఆధ్వర్యంలో జరిగింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంగా ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించారు.

సంబంధిత పోస్ట్