అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మోదపల్లి పంచాయితీ గాలిపాడు గ్రామంలో రైతు పాంగి రాంబాబుకు గుల్లిరాగి లైన్లను సోయింగ్ పద్ధతిలో సాగు చేయాలని అమృత సంస్థ సూచించింది. అధిక దిగుబడి లక్ష్యంగా 1 ఎకరానికి ఈ విధానం పాటించాలని పిసి రోజుమేరి, కో-ఆర్డినేటర్లు, గ్రామ వాలంటీర్ కలిసి రైతుకు సాంకేతిక మార్గదర్శనం అందించారు.