అసంపూర్తిగా మరుగుదొడ్లు

డుంబ్రిగుడ మండలంలోని కితలంగి పంచాయతీ కొంతుగూడ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించి, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, మరుగుదొడ్లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్