విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

అనంతగిరి మండలం మలుంగుమ్మీ జలపాతంలో గురువారం విషాదకర సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరదాగా ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి సాలెపు త్రిష (17), పవిత్ర (16), రత్నకుమారి (16) అనే ముగ్గురు యువతులు మృతి చెందారు. వీరిని ఫోటో తీస్తున్న అంజలి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం లుంగాపర్తి ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మరణించడంతో వారి స్వగ్రామం జంబువలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్