విశాఖలో అదానీ గ్రూప్ 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్: జీత్ అదానీ

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ మాట్లాడుతూ, ఈ 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సాధించిన గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం అంతర్జాతీయ కంప్యూటింగ్ రంగంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత సాంకేతిక భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్