భీమిలి: ప్రేమ విఫలం… యువతి ఆత్మహత్య

భీమిలి సమీపంలోని ఎండాడలో ఆదివారం భాస్కర్‌రావు కుమార్తె సంధ్య (22) ప్రేమ వ్యవహారం విఫలమవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్