భీమిలి: కూటమి పాలనలోనే అభివృద్ధి

ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసిందని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తిరిగి అభివృద్ధిని పరుగులు పెట్టించిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. బి. ఆర్ తాళ్లవలస గ్రామాల్లో బుధవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్