భీమిలి: స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రూ. 15, 485 కోట్ల భారం ప్రజలపై మోపిందని సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు మరుపిళ్ల పైడిరాజు, సిపిఎం జిల్లా నాయకుడు దొడ్డి అప్పలరాజులు తెలిపారు. గురువారం మధురవాడ సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్