భీమిలి: హరే కృష్ణ వైకుంఠంలో శ్రీ నరసింహ యజ్ఞం

హరే కృష్ణ వైకుంఠం–ఆనందపురంలో గురువారం శ్రీ శ్రీ రాధా మధన మోహన మందిరంలో శ్రీ నరసింహ యజ్ఞం వైభవంగా జరిగింది. యజ్ఞానంతరం స్వామివారికి ప్రత్యేక ఆరతిని సమర్పించారు. ఈ సందర్భంగా డా. నిష్కించన భక్త దాస నరసింహ యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అనంతరం, విద్యార్థులు శ్రీకృష్ణ లీలలను పాటలు, నృత్యాల రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమం ముగింపులో భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్