విశాఖ కలెక్టరేట్‌లో బడ్జెట్ కసరత్తు

విశాఖపట్నం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన 2026-27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి రాబోయే బడ్జెట్ అంశాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, పలువురు ఎమ్మెల్యేలు, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ, వీఎంఆర్డీయే కమిషనర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్