అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం, చంద్రబాబు అధ్యక్షత

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు రాజధాని అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినది.

సంబంధిత పోస్ట్