విశాఖ ఆర్కే బీచ్‌లో మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం ఉదయం కుటుంబ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాననే మనస్తాపంతో సముద్రంలోకి దూకిన ఓ మహిళను పోలీసులు, ఈతగాళ్లు చాకచక్యంగా రక్షించారు. అక్కయ్యపాలెంకు చెందిన ద్వారంపూడి సూర్య కుమారి అనే మహిళ ఆత్మహత్యకు యత్నించగా, తీరంలో ఉన్న ఏఎస్ఐ 3535 వెంటనే స్పందించి జీవీఎంసీ ఈతగాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత పోస్ట్