భీమిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఉప్పాడ గౌరి

ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాడ గౌరి గారిని, బీజేపీ బలపరిచి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమించారు. గతంలో మండల బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు, ప్రాదేశిక సభ్యులుగా పోటీచేసిన ఆమె, వాజ్‌పేయి పాలనలో NRC వాలంటీర్‌గా సేవలందించారు. ఈ అవకాశానికి కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్