విశాఖ‌: భారత డిజిటల్ భవిష్యత్తుకు ముందడుగు: క్లౌడ్ సీఈఓ

గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన భారత సాంకేతిక ప్రయాణంలో చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు, అత్యాధునిక సాంకేతికత, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించి విశాఖను అంతర్జాతీయ ఏఐ కేంద్రంగా మారుస్తుంది. దీని ద్వారా వేలాది ఉపాధి అవకాశాలు లభించి, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, డిజిటల్ పరివర్తనకు దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్