విశాఖ: శబల భోజనాలకు ఆహ్వానం

ఏప్రిల్ 1 నుండి 5వ తేదీ వరకు విశాఖపట్నం రామకృష్ణా బీచ్ వద్ద, సింహాచలం కొత్త గోశాల కృష్ణాపురం వద్ద ఐదు రోజుల పాటు ఉచితంగా నిర్వహించనున్న "శబల భోజనాల సంబరాలను" జయప్రదం చేయాలని తులసి నేచురల్స్ ప్రతినిధి టి. సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వాన కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు వర్మ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్