విశాఖ: దాడికి పెళ్లి పత్రిక అందజేసిన ముత్తంశెట్టి

మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుడు శివ నందీష్ బాబు వివాహ ఆహ్వాన పత్రికను శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావుకు అందజేశారు. దాడి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ దాడి రత్నాకర్‌కు కూడా ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కాబోయే వరుడు శివ నందీష్ బాబు, ముత్తంశెట్టి మహేష్, శ్రావణ్ కుమార్ లు దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు.

సంబంధిత పోస్ట్