వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ

వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ 2026 (సీజన్ 6) బ్రోచర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మంగళవారం ఆవిష్కరించారు. కళాకారుల ఉత్సాహాన్ని పెంచేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని వారు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కళాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్