తర్లవాడలో లేగ దూడల ప్రదర్శన, పశువైద్య శిబిరం

ఆనందపురం మండలం తర్లవాడ గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన, పశువైద్య శిబిరం నిర్వహించారు. తర్లవాడ, పందలపాక, గుడిలోవ గ్రామాల నుంచి 45 దూడలను ప్రదర్శనకు తీసుకువచ్చారు. పశువైద్యులు దూడల సంరక్షణ, పోషణ, టీకాలు, శాస్త్రీయ పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఉత్తమ దూడల పెంపకందారులకు బహుమతులు, ఖనిజ లవణ మిశ్రమం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్