మైచర్లపాలెంలో ఘనంగా అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం

చోడవరం మండలం మైచర్లపాలెం గ్రామంలో సోమవారం శ్రీ అభయాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ సీతారాముల ఆలయ సేవకుల ఆధ్వర్యంలో 108 హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. అనంతరం జిల్లా స్థాయి ఎడ్లబళ్లు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్