బుచ్చయ్యపేట: ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

బుచ్చయ్యపేట మండలం సీతయ్యపేట గ్రామంలో శనివారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కోరుబల్లి ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఏలుసూరి ఘాటీలు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాని ఆవిష్కరించి, నూతన కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్