చోడవరం;ఘనంగా సదస్యం పండిత గోష్టి

చోడవరంలోని అతి పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ కేశవ స్వామివారి 753వ వార్షిక కళ్యాణ ఉత్సవాలు శనివారం రాత్రి స్వామివారి సన్నిధిలో సదాస్యం, పండిత గోష్టి, పండిత సత్కారంతో ఘనంగా జరిగాయి. అంతకుముందు బేడా ప్రదక్షిణ, యజుర్వేద వేద పారాయణం, హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్