చోడవరం ఘనంగా చక్రస్నానం పూర్ణహుతి కార్యక్రమాలు

చోడవరంలో అతి పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ కేశవ స్వామివారి 753వ వార్షికోత్సవంలో ఐదవ రోజు ఆదివారం స్వామివారికి చక్రస్నానం పూర్ణోహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా 175 మంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదం అందించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్