చోడవరం;సీఎం ఇలాకాలో ఆర్కు భాగసామ్య కార్యక్రమాలు

సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో, టీవీఎస్ కంపెనీ ఆర్థిక సహాయంతో చోడవరం ఆర్క్ స్వచ్ఛంద సంస్థ కుప్పంలో పిఫోర్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బంగారు కుటుంబాలు దత్తత కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంగారు కుటుంబాల సభ్యులు, బంగారుమిత్రులు, అదానీ, టివిఎస్ మెగా ఇంజనీరింగ్ దాతలు, ఆర్క్ ఏపీ మాస్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, ఆర్థిక సుస్థిరత, వనరుల వినియోగం వంటి అంశాలపై ఆయన వివరించారని ఆర్క్ ఈడి ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్