చోడవరం: డిగ్రీ అడ్మిషన్ లు తక్షణం ప్రారంభించండి: పిడిఎస్ఓ డిమాండ్

డిగ్రీ అడ్మిషన్లను ఆన్ లైన్ లో తక్షణమే ప్రారంభించాలనీ, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ ఫీజులను వెంటనే రిలీజ్ చేయాలనీ పిడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు గురువారం చోడవరం వినాయకుడి గుడి దగ్గర నుండి కొత్తూరు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం చేసి తదనంతరం ఎమ్మెల్యే కి తహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.

.

సంబంధిత పోస్ట్