చోడవరం;జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికైన డిగ్రీ కళాశాల పివో

చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ వి. రత్న భారతి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఈ. సతీష్‌ను తమిళనాడులోని సేలంలో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి రాష్ట్రం తరఫున ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ శిబిరానికి ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల నుండి పది మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్