చోడవరం;టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

చోడవరం బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివారం ఎస్.ఎన్.డి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహాయంతో సుమారు 110 మందికి పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది మనోజ్ఞా శ్యామల, ట్రస్ట్ సభ్యులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు టీవీ రమణమూర్తి పాల్గొన్నారు. పరీక్షల గురించి ఆందోళన చెందకుండా, ఇష్టంతో రాయాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్