చోడవరం అమ్మాయికి భగవద్గీత పోటీల్లో బంగారు పథకం

చోడవరానికి చెందిన వేంపలి దేవశ్రీ అనన్య భగవద్గీత పోటీల్లో బంగారు పతకం సాధించింది. టెక్సాస్ స్టేట్లో ఎస్జీఎస్ భగవద్గీత మహా యజ్ఞ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించిన భగవద్గీత పోటీల్లో మొత్తం 734 శ్లోకాల్లో మూడు స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీల్లో అనన్యకు బంగారపు పథకం లభించినట్లు హారిక రామకృష్ణ శుక్రవారం తెలిపారు. అవధూత పిఠాధిపతి జగద్గురుగణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో ఈ పోటీలు నిర్వహించారన్నారు.

సంబంధిత పోస్ట్