చోడవరం; పెన్షన్లు సద్వినియోగపరచుకోండి

స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు బుధవారం చోడవరం, మైచర్లపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన వారందరికీ అందిస్తున్న పెన్షన్ నగదును లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఆయన లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి, వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పండుగ నేపథ్యంలో ఈ పెన్షన్ డబ్బులు ఉపయోగపడతాయని అన్నారు. ఆయన పలు గ్రామాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్