చోడవరం: పాఠశాలను సందర్శించిన ఎంఈవో

చోడవరం ఎంఈవో సింహాచలం సోమవారం నర్సయ్యపేట పాఠశాలను సందర్శించారు. ప్రార్థన సమయంలో పాటించవలసిన నిబంధనలను తెలియజేశారు. అడ్మిషన్ డ్రైవ్ కొనసాగించాలని సూచించారు. ఎండిఎం అమలును సమీక్షించి నిర్దేశిత కనీస అభ్యాసం విద్యార్థుల్లో కనిపించాలన్నారు. విద్యార్థులతో ముచ్చటించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. మెగా పిటిఎం తీర్మానాలను కూడా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్