చోడవరం;గురుబ్రహ్మ జాతీయ పురస్కారం పొందిన పిచ్చమ్మ

చోడవరం డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు, ఎన్ఎస్ఎస్ పిఓ బి. పిచ్చమ్మకు గురుబ్రహ్మ జాతీయ అవార్డు లభించింది. అధ్యాపకురాలిగా, ఎన్ఎస్ఎస్ పిఓగా మెడికల్ క్యాంపులు, పచ్చదనం, పరిశుభ్రత, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్లో సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారం అందజేశారు. నిర్వాహకులు పి. కృష్ణమూర్తి ఈ వివరాలు తెలిపారు. పిచ్చమ్మ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్