రావికమతం మండలంలో స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రావికమతం ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కొత్తగా వచ్చిన 227 పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చుతున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్