మోక్ష ఏకాదశి: స్వయంభు గౌరీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు

చోడవరం: మార్గశిర మాసపు మోక్ష ఏకాదశి పురస్కరించుకుని సోమవారం స్వయంభు గౌరీశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకాలు సహా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్