రావికమతం: వారానికి ఒక్కసారి నర్సీపట్నంకి చెత్త తరలింపు

రావికమతం మండలంలో 10 పంచాయతీలలో పేరుకుపోయిన చెత్తను నర్సీపట్నం మున్సిపాలిటీకి తరలించనున్నామని డిప్యూటీ ఎంపిడిఓ సీతారామస్వామి సోమవారం తెలిపారు. మండలంలో రావికమతం, మేడివాడ, తట్టబంద, కొత్తకోట తదితర పంచాయతీ డంపింగ్ యార్డ్ కేంద్రాల్లో పేరుకుపోయిన చెత్తను ఆయన పరిశీలించారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు నర్సీపట్నం మున్సిపాలిటీ అధీనంలో ఉన్న చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రానికి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్