కొంజూర్తి, పెడింపాలెంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు

రావికమతం మండలం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మోహిని సురేఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం సదరు గ్రామాల్లో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవన్నారు. ఈ వ్యాధి ఈడీస్ దోమ కుట్టడం వలన వ్యాపిస్తుందని వివరించారు.

సంబంధిత పోస్ట్