రోలుగుంట: ఆదివాసి గిరిజనులకు తప్పని డోలిమోతలు

రోలుగుంట మండలం ఆర్ల గ్రామానికి చెందిన పాంగి సాయి (22) కి ఆదివారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో తన కుటుంబ సభ్యులు సహాయంతో డోలు కట్టుకొని 4 కిలోమీటర్లు వై. బి పట్నం గ్రామం వరకూ తీసుకువెళ్లరు. అక్కడ నుంచి అంబులెన్స్ లో బుచ్చింపేట పీహెచ్సీకి తరలించారు. డోలి మోతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మంజూరు చేసిన రోడ్డు నిర్మాణంలో నిలిచిపోయిందని వాపోయారు. ఈ రోడ్డు పూర్తి చేస్తే డోలి బాధ తగ్గుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్