రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పెదగరువు గ్రామంలో 12 కుటుంబాలు వారు మంగళవారం మొన్న భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డును గోయ్యలను రాయితో కప్పడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా వైబి పట్నం నుండి లోసింగి వయా పెదగరువు గ్రామానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో బీ. టీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో వైబి పట్నం నుండి లోసింగి రెండు కిలోమీటర్ల వరకు గ్రానియల్ సబ్ వే వేశారు.
.