ఆనందపురం: 'సీఎం నవుతా.. చంద్రబాబులా మంచి పనులు చేస్తా'

విశాఖలోని ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ‘మెగా పీటీఎం 2.ఓ’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గోపి అనే విద్యార్థి “ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నానని, చంద్రబాబులా మంచి పాలన అందిస్తాను” అన్న మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్