విశాఖలోబ్యాంక్ అఫ్ బరోడాలో చోరీకి యత్నం

కంచరపాలెం ఐటీఐ జంక్షన్‌లోని బ్యాంక్ అఫ్ బరోడాలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనం యత్నించాడు. నిందితుడు రవికుమార్, బ్యాంక్ మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేశ్‌లపై సుత్తితో దాడి చేశాడు. వారి కేకలు విని స్థానికులు అప్రమత్తమై దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్