విశాఖ తీరంలో యువతి మృతదేహం లభ్యం

విశాఖపట్నం ఎంజీఎం పార్కు సమీపంలోని సముద్ర తీరంలో సోమవారం ఒక యువతి మృతదేహం కొట్టుకురావడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని పెదగంట్యాడ హెచ్‌బీ కాలనీకి చెందిన వంగిపురం వైష్ణవిగా గుర్తించారు. ఎస్ఐ సురేష్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్