BREAKING: ఏయూలో బాంబు బెదిరింపు మెయిల్..

ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు అపరిచిత వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో కలకలం రేగింది. సమాచారం అందిన వెంటనే త్రీ టౌన్ పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఉమెన్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు సీఐ పైడయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్