రౌడీ షీటర్లపై సిటీ పోలీసుల ఉక్కుపాదం: ఆకస్మిక తనిఖీలు షురూ

శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి నగరంలో సిటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 500 మంది రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారి ఇళ్లల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మారణాయుధాలు, మాదకద్రవ్యాలు వంటి వాటిపై దృష్టి సారించి, స్టేషన్ల సిబ్బందిని మార్చి ఈ తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్