ఏటీఎం కార్డు మార్చి డబ్బు కాజేసాడు

విశాఖపట్నంలో బుధవారం కార్ షెడ్ ఎస్బీఐ ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన ఓ మహిళ ఏటీఎం కార్డును చాకచక్యంగా మార్చి రూ.3 లక్షలు దోచుకున్న కేసులో ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2,55,000 స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులను సీపీ శంఖబ్రత భాగ్చి అభినందించారు.

సంబంధిత పోస్ట్