విశాఖలో రేపటి నుంచి ప్రకృతి పంటల మేళా

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా డిసెంబర్ 4న ప్రకృతి రైతుల పంటల మేళా ప్రారంభం కానుంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో డిసెంబర్ 4 నుండి 7వ తేదీ వరకు ఈ మేళా జరుగుతుందని, భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి తెలిపారు. ఈ మేళాను వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్