విశాఖ వేదికగా పీకేఎల్‌

ప్రో కబడ్డీ లీగ్‌కు (పీకేఎల్‌) విశాఖ ఆతిథ్యమివ్వనున్నది. సీజన్‌-12 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పీకేఎల్‌ యాజమాన్యం గురువారం ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి అక్టోబరు 23 వరకు జరగనున్న మెగా టోర్నీలో 108 మ్యాచ్‌లకు జైపూర్‌, చెన్నై, ఢిల్లీతోపాటు విశాఖలోని పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియాన్నిస్టేడియం వేదికగా ఖరారు చేసింది.

సంబంధిత పోస్ట్