విశాఖల: కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు

విశాఖ పాత నగరం కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల సందర్బంగా రెండవ శుక్రవారం అమ్మవారు సువర్ణ వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు, 108 ద్రవ్యములతో ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మ వారికి 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక నివేదన గావించి భక్తులకు దర్శనం కల్పించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.

సంబంధిత పోస్ట్