విశాఖ: వ్యాలీ రోడ్డులో అరుదైన దృశ్యం

విశాఖపట్నం వ్యాలీ రోడ్డులో గురువారం తెల్లవారుజామున అరుదైన దృశ్యం కనిపించింది. ఉదయం 4 గంటల సమయంలో కొన్ని జింకలు రోడ్డుపై స్వేచ్ఛగా సంచరిస్తూ స్థానికులకు, వాహనదారులకు దర్శనమిచ్చాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఇవి రోడ్డు వైపు వచ్చినట్లు భావిస్తున్నారు. వన్యప్రాణుల సంచారం ఉన్నందున ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా, నెమ్మదిగా నడపాలని సూచనలు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్